జెడ్డా లో ఆత్మహుతి దాడి
- July 03, 2016
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్సులేట్ సమీపంలోకి వచ్చి తనను తాను పేల్చివేసుకున్నాడు. దీంతో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఆత్మాహుతి దళ సభ్యుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గాయపడినట్టు తెలుస్తోంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సంఘటనపై అటు అమెరికా కాన్సులేట్ అధికారులు, ఇటు సౌదీ అరేబియా అధికారులు ఇంత వరకు స్పందించలేదు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







