ఒమన్ లో ఫుడ్ పబ్లిక్ వినియోగం పై నిషేధం..!!
- March 02, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసాన్ని విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించడం ఒమన్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 277 ప్రకారం నిషేధించారు. ఈమేరకు 7/2018 రాయల్ డిక్రీ జారీ చేసింది. "మతాన్ని ప్రభావితం చేసే నేరాలు" అనే అధ్యాయం కింద ఫుడ్ సంబంధిత సెక్షన్లను నమోదు చేశారు. వాటి ప్రకారం.. "రమదాన్ లో పగటిపూట ఉపవాసం విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించే ఎవరైనా 10 రోజుల కంటే తక్కువ, 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడతారు." అని పేర్కొన్నారు. ఈ చట్టం పవిత్ర రమదాన్ మాసంలో మతపరమైన ఆచారాలను సమర్థించడం, పబ్లిక్ డెకోరమ్‌ను నిర్వహించడంలో ఒమన్ సుల్తానేట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







