ఛాంపియన్స్ ట్రోఫీ 2025: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు..
- March 04, 2025
దుబాయ్: నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం యూఏఈ టైం ప్రకారం 1:00 గంటల నుంచి ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు ఆరంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమికి నేడు రివేంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫాన్స్. ఇక ఈ ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో గతం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఏడాదిన్నర కిందట వన్డే ప్రపంచకప్‌ను రోహిత్‌సేన చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో.. ఫైనల్లో కంగారూలు కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్నది అందరి ఆశ. కంగారులను ఓడిస్తే గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







