10 మిలియన్ డాలర్ల అప్పు సేకరించనున్న కువైట్
- July 04, 2016
బడ్జెట్ డెఫిషిట్ నేపథ్యంలో కువైట్, 3 బిలియన్ దినార్స్ (9.95 బిలియన్ డాలర్స్)న అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఏర్పడ్డ 9.5 బిలియన్ దినార్స్ బడ్జెట్ డెఫిషిట్ నేపథ్యంలో బాండ్స్‌ని అమ్మకానికి పెట్టడం సహా పలు మార్గాల్లో నిధుల్ని సేకరించి, మార్కెట్లకు ఊతమివ్వాలని కువైట్ భావిస్తోంది. కువైట్‌లో కొత్త ఫిస్కల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యింది. డిప్యూటీ మినిస్టర్ అనాస్ అల్ సలే ఈ వివరాల్ని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ కండిషన్స్ నేపథ్యంలో కువైట్‌లోనూ ఆర్థిక సంక్షోభం తలెత్తిందనీ, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







