చెల్లించని వేతనాలు వైద్య విద్యార్థులకు చెల్లించి ఆపై ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం
- July 04, 2016
మస్క్యాట్: ఏడు నెలల కంటే ఎక్కువ కాలం జీతాలు చెల్లించని 27 మంది వైద్య పట్టభద్రులకు వారి శిక్షణ పూర్తి చేసిన తరువాత వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇస్తామని ఒమాన్ ప్రభుత్వం వాగ్ధానం చేసింది. వైద్య విద్యార్థులకు పూర్తిగా వారి బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో జారీ చేసింది. సోషల్ మీడియాలో ఈ అంశం చాలా మందిని ఆకర్షించింది. అనేక మంది వినియోగదారులు జీతాల కోసం పోరాడుతున్న వైద్య విద్యార్థులకు తమ సంఘీభావం ప్రకటించడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కేసు విషయమై స్పందించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







