3 రోజెస్ సీజన్ 2 టీజర్ వచ్చేసింది..
- March 08, 2025
పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో నటించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వారికి శుభవార్త అందింది.
తొలి సీజన్‌ను మించి ఉంటుందని చెబుతున్నారు.ఈ సారి నవ్వుల్ డబుల్ అని అంటున్నారు. హర్ష, ఈషా రెబ్బ, ఎస్కేఎన్ ప్రధాన పాత్రల్లో సీజన్ 2 తెరకెక్కింది.అతి త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







