తెలంగాణ: ఆర్ఎంపీలకు మెడికల్ కౌన్సిల్ వార్నింగ్
- March 12, 2025
హైదరాబాద్: ఓవైపు అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నా, ఇంకా కొందరు ఆర్ఎంపీలు తీరు మార్చుకోవడం లేదని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ వైద్యమండలి చైర్మన్ డా. మహేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, దుండిగల్, బాచుపల్లి, సంగారెడ్డి, వనస్థలిపురం, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ ఫరిధిలో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో చాలామంది డాక్టర్ల దగ్గర టెక్నీషియన్లు, నర్సులుగా పనిచేసి సమాజంలో డాక్టర్స్ గా చలామణి అవుతున్నారని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







