కువైట్ లో ఈద్ అల్ ఫితర్.. 3 లేదా 5 రోజులపాటు సెలవులు..!!

- March 14, 2025 , by Maagulf
కువైట్ లో ఈద్ అల్ ఫితర్.. 3 లేదా 5 రోజులపాటు సెలవులు..!!

కువైట్: ఈద్ మొదటి రోజు మార్చి 30న వస్తుందని కువైట్ ప్రకటించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 3 రోజులు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 2న తిరిగి కార్యాలయాలు ప్రారంభమవుతాయి. అయితే, ఈద్ అల్-ఫితర్ మార్చి 31న ఉంటే, ఐదు రోజులపాటు సెలవులు రానున్నాయి. రమదాన్ పూర్తయిన సందర్భంగా మార్చి 30న సెలవుదినం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం,  గురువారం సెలవులు ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 6నప తిరిగి అధికారికంగా పని దినాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com