ఫోటోగ్రాఫర్‌ని ఢీ కొట్టిన బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ కారు
- March 16, 2017బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఫొటోగ్రాఫర్‌ని ఢీకొన్న ఘటన ముంబైలో వెలుగులోకివచ్చింది. రీసెంట్గా బర్త్ డే వేడుకలు జరుపుకున్న అలియాభట్‌కి శుభాకాంక్షలు తెలిపేందుకు షారూఖ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో కారులోవున్న షారూఖ్‌ని తన కెమెరాలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్ ప్రయత్నిస్తుండగా కారుని అతని కాలుపై పోనిచ్చాడు డ్రైవర్.
ఫొటోగ్రాఫర్ కాలుపై కారు వెళ్లడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హీరో, వెంటనే కారు దిగి గాయపడిన బాధితుడ్ని ఆసుపత్రికి తరలించాడు. అనంతరం మాట్లాడిన షారూఖ్, జనం ఒక్కసారిగా
ఎగబడటంతోనే కారుని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడని, ఇది పొరపాటున జరిగిందని వివరించాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!