ఎ టు జెడ్ ను సంఖ్యల్లా చెప్పగలిగితే మెదడు పదునైనట్టే!
- October 02, 2017చాలామంది చదువుకున్నది గుర్తుపెట్టుకోలేక పోతుంటారు. చాలా సేపు కూర్చుని చదివినా పరీక్షకు వెళ్ళిన తర్వాత మరిచిపోతుంటారు. కానీ అలాంటి వారు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి మెదడు షార్ప్ అవ్వడమే కాదు. ఇక చదివింది ఎప్పుడూ అస్సలు మరిచిపోలేరు.
చదువుకున్న వారికి అందరికీ తెలుసు ఎ టు జెడ్ గురించి. ఎ గురించి అడిగితే మొదటి అక్షరం అంటారు. జెడ్ అంటే 26వ అక్షరమని ఎవరో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. కానీ అందరూ చెప్పలేరు. కానీ మధ్యలో ఉన్న అక్షరాలు ఏ సంఖ్యలో ఉన్నాయో గుర్తుపెట్టుకొనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ మెదడును షార్పవడమే కాకుండా మీరు చదివే వాటిపై కూడా దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకోవచ్చట.
ఉదయం లేచినప్పుడుగాని, లేక పడుకునే ముందుగానీ ఎ నుంచి జెడ్ వరకు మధ్యలో వచ్చే అక్షరాలు ఎం అనుకోండి ఇది 13వ సంఖ్య.. ఇలా ప్రతి అక్షరంను గుర్తుపెట్టుకుంటే అదే మెదడును పదును పెట్టినట్లు. ఎ టు జెడ్‌ను అనర్గళంగా సంఖ్యల్లా చెప్పగలిగితే ఖచ్చితంగా మెదడు పదునైనట్టే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు