హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- October 12, 2017హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్పేట్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, నాగోల్, తార్నాక, హబ్సిగూడ, నాచారంలో వర్షం కురుస్తోంది. అంతేకాక ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, సికింద్రాబాద్, కోఠి, నాంపల్లి, నారాయణగూడ, చిక్కడపల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కొంతసేపు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల రోడ్లు జలమయంగా మారాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..