దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో
- October 21, 2017మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు కుమారులలో సురేష్ నిర్మాతగా, వెంకటేష్ హీరోగా సెటిల్ అయ్యారు.. ఇక సురేష్ కుమారుడు రానా విలక్షణ నటుడిగా కొనసాగుతున్నాడు.. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడు.. రానా సోదరుడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.. ఇప్పటికే నటనలో శిక్షణ పొందిన అభిరామ్ త్వరలోనే ముఖానికి రంగేసుకోబోతున్నాడు. అతడు నటించే మూవీకి శంకర్ నాథ్ దుర్గ దర్శకత్వం వహించబోతున్నాడు.. ఈ డైరెక్టర్ గతంలో మోహన్ బాబు, శర్వానంద్ కాంబినేషన్లో 'రాజు - మహారాజు' సినిమా చేశాడు. ఇప్పుడు సురేష్ బ్యానర్ లో అభిరామ్ ను పరిచయం చేయనున్నాడు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు