కుర్ర హీరోలకంటే స్పీడ్‌గా దూసుకుపోతున్న బాలకృష్ణ
- October 27, 2017బాలకృష్ణ ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. వంద సినిమాలు కంప్లీట్ అయ్యాక మరింత జోష్ పెంచాడు. రీసెంట్ గా 101వ చిత్రంగా పైసా వసూల్ తో వచ్చిన బాలయ్య, ఇప్పుడు 102వ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నవంబర్ 1న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.
బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. సినిమాకి కర్ణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమాని త్వరగా కంప్లీట్ చేసే, సంక్రాంతి బరిలో దిగడానికి నటసింహం రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!