నైపుణ్యంగల వికలాంగులను ప్రతిభావంతులైన ప్రజలుగా సిద్ధం చేస్తున్న సౌదీ మంత్రిత్వ శాఖ
- October 27, 2017
వికలాంగులకు అండగా నిలిచి వారిని ఆర్ధికంగా బలోపేతం చేస్తామని సౌదీ మంత్రిత్వ శాఖ భరోసా ఇస్తోంది. కార్మిక మార్కెట్ లో వికలాంగులకు నైపుణ్యంగల, ప్రతిభావంతులైన ప్రజలుగా సిద్ధం చేసేందుకు అల్-ఇరా సొసైటీతో సౌదీ మంత్రిత్వ శాఖ బుధవారం ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంతకాల కార్యక్రమం లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సోషల్ సెక్యూరిటీ సహాయ కార్యదర్శి ఇబ్రహీం అల్ షాబీ, అల్-ఇరా సొసైటీ బోర్డు ఛైర్మన్ అమర్ బౌకాస్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రి అలీ అల్-ఘఫీస్ సమక్షంలో సౌదీ రాజధాని రియాద్ లో సంతకం చేసింది. ఈ అవగాహన ఒప్పంద సమయంలో మంత్రిత్వ శాఖ. స్థానిక శ్రామికుల మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వివిధ వైకల్యాలతో బాధ పడుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులను స్పాన్సర్ చేసి, వారికి శిక్షణ అందచేస్తారు. .ప్రైవేటులో వికలాంగులకు ప్రతిభావంతులైన వ్యక్తులను సమర్ధించే మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమంలో ఈ ఒప్పందంలో అమలు చేయనున్నారు. వికలాంగులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించే విధానాలు, నిబంధనలు, విధానాలు మరియు అధికార యంత్రాంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. మంత్రిత్వ శాఖ చట్టాలు మరియు శాసనాలు మరియు వైకల్యాలున్న వ్యక్తుల తరఫున వృత్తి భద్రతలను అమలు చేయడం ద్వారా వికలాంగులకు సమాన అవకాశాలను మరియు విస్తృతమైన ఉపాధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







