చికెన్ టిక్కా/ బోటీ కబాబ్
- October 28, 2017కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్/మటన్- అరకిలో, గరంమసాల -ఒక టేబుల్ స్పూను, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ - ఒకటి.
తయారుచేయు విధానం: చికెన్‌ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, పెరుగు వేసి ఒక గంట సేపు నానపెట్టాలి. తర్వాత వీటిని ఇనుపచువ్వకి ఒక్కొక్కటీ గుచ్చాలి. ఇప్పుడు బొగ్గుల పొయ్యిని వెలిగించాలి. ఎర్రటి నిప్పులపై ఈ ఇనుపచువ్వని తిప్పుతూ కాల్చాలి. ముక్కలు ఎర్రగా కాలాక తీసేయాలి. వీటిని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో వడ్డించాలి. ఇష్టపడేవారు నిమ్మకాయ పిండుకుని తింటారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు