గరుడ వేగ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ కూతుళ్లతో డ్యాన్స్
- November 04, 2017ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలు లేవు. ఇప్పుడు గరుడ వేగతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాజశేఖర్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆ ఆనందాన్ని పంచుకుంటూ డాన్స్ చేశారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా స్టెప్పులు వేసారు. అభిమానులు పూలమాలలతో సత్కరించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..