బొప్పాయిలో వున్న ప్రయోజనాలు ఏమిటంటే...
- December 21, 2017బొప్పాయి పండు మన శరీరానికి చేసే మేలు అంతాఇంతా కాదు. పండు బొప్పాయితో పాటు పచ్చి బొప్పాయి కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. పచ్చిబొప్పాయిలో ఔషధ తత్వాలు ఉన్నాయి. పచ్చిబొప్పాయిని తరచూ తింటే ఉదర సంబంధిత వ్యాధులు పోతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయిని తినడం వల్ల రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. తరచూ బొప్పాయిని తింటే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం ఉండడం వల్ల మన శరీరంలో గాయాలు ఉంటే వెంటనే మానిపోతాయి.
మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటుంది. పండిన బొప్పాయి కన్నా పచ్చిబొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. పొపైన్, చైమో పొపైన్ లు మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలంటే పచ్చి బొప్పాయి తినడం చాలా మంచిది. అజీర్తితో బాధపడేవారికి ఇది ఔషధం.
మలబద్థక సమస్యను కూడా తగ్గిస్తుంది. పొట్టను క్లీన్ చేయడానికి దోహదం చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. విటమిన్ల లోపం రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రసవం అయిన తరువాత బొప్పాయి కూరను లేదా తినడం చేస్తుంటారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు