చికెన్ ఫింగర్స్
- December 29, 2017కావలసిన పదార్థాలు : చికెన్ - అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్, పుదీనా ఆకులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, ఉల్లిపాయ - ఒకటి, కారం, గరంమసాలా - ఒక్కోటి అరస్పూన్ చొప్పున, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్, నూనె - ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్డు - ఒకటి, బ్రెడ్ పొడి - కొద్దిగా.
తయారుచేయు విధానం : చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో పుదీనా ఆకులు, అల్లం వెలుల్లి పేస్టు, ఉప్పు, ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం వేయాలి. కొంచెం నూనె, కోడిగుడ్డు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బ్రెడ్ పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాన్‌లో పావుగంట బేక్ చేయాలి. కరకరలాడుతున్న చికెన్ ఫింగర్స్‌ను వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్