చీజ్టిక్కీ
- January 16, 2018కావల్సినవి: లేత మొక్కజొన్న గింజలు - ముప్పావుకప్పు, స్వీట్‌కార్న్ - అరకప్పు, చీజ్ - అరకప్పు, ఉల్లికాడల తరుగు - చెంచా, కొత్తిమీర - కట్ట, ఎండుమిర్చి గింజలు - అరచెంచా, ఉప్పు - తగినంత, మొక్కజొన్న పిండి - టేబుల్‌స్పూను, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత టిక్కీల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ