ఫిబ్రవరి 21న కమల్ పార్టీపేరు ప్రకటన
- January 16, 2018
రాజకీయ ప్రవేశానికి ముందస్తు కసరత్తు పూర్తి చేసుకున్న విశ్వనటుడు కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న పార్టీ పేరు ప్రకటించనున్నారు. అదేరోజు నుంచి తమిళనాడు వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సొంత జిల్లా రామనాథపురం నుంచి కమల్‌హాసన్ శ్రీకారం చుట్టనున్నారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్‌కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్‌లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్‌లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!