మనామా:వలసదారుడిపై కుక్క దాడి: తీవ్రగాయాలు
- January 18, 2018మనామా: సలమానియాలో ఓ కుక్క, వలసదారుడిపై దాడి చేసింది. బంగ్లాదేశ్ జాతీయుడైన మొహమ్మద్ షోరాబ్, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తున్న షోరాబ్, ఓ పార్సిల్‌ని డెలివరీ చేస్తుండగా, కుక్క అతన్ని కరిచింది. కాలిపై తీవ్రగాయం కావడంతో డ్రైవర్ సహాయంతో తాను ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స తీసుకున్నట్లు బాధితుడు చెప్పాడు. సకాలంలో డ్రైవర్ తనను ఆసుపత్రికి తరలించాడనీ, లేకపోతే విపరీతమైన రక్త స్రావంతో ఇంకా ఇబ్బంది పడేవాడినని బాధఙతుడు వివరించాడు. ఇన్పెÛక్షన్ సోకకుండా ప్రివెంటివ్ మెజర్ కింద ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడు బాధితుడు. పార్సిల్లో ఫుడ్ కంటెంట్ ఉందనీ, అది కస్టమర్‌కి ఇచ్చేసి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని షోరబ్ చెప్పాడు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు