జుట్టు రాలకుండా...చిట్కాలు
- January 18, 2018రోజుకి వంద వెంట్రుకలు రాలినా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకంటే ఎక్కువ రాలుతుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! పోషకాహార లోపం లేకుండా చూసుకోవటంతోపాటు ఇదిగో ఇంట్లోనే ఈ చిట్కాలు ప్రయోగించండి.
అప్పుడే కోసిన ఉల్లి చెక్కను తీసుకుని వెంట్రుకల కుదుళ్లలో పది నిమిషాలపాటు రుద్దాలి. ఉల్లిలోని సల్ఫర్ వెంట్రుకల కుదుల్లను బలంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పతయ్యేలా చేస్తుంది. దాంతో వెంట్రుకలు రాలటం తగ్గుతుంది. తలస్నానం చేసేటప్పుడు వేడి, చల్లని నీళ్లను రెండిటినీ వాడాలి. వేడి నీటితో తలస్నానం పూర్తి చేసినా చివర్లో చల్లని నీళ్లను తల మీద గుమ్మరించుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు మూసుకుపోయి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర