అబుదాబీలో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- January 23, 2018అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, తాత్కాలికంగా ఓ ప్రముఖ రోడ్డుని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అల్ ముఘీరా మరియు అల్ హర్మియా ఇంటర్‌ఛేంజెస్ చుట్టూ ఉన్న రోడ్డుని బుధవారం మూసివేస్తారు. జనవరి 24, బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలనీ, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ దారుల్లో ట్రక్కుల్ని అనుమతించరు. వాటిని రోడ్డు పక్కనే నిలిపివేస్తారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం