కబ్డ్ జాతీయ రహదారి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం
- February 09, 2018కువైట్:ఆసియా దేశానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒక పురుషుని గుర్తించబడని ఓక మృతదేహం కబ్డ్ జాతీయ రహదారి సమీపంలో కనుగొనబడింది. భద్రతా వర్గాలు ఆచూకీ తెలియబడని ఆ భౌతిక దేహాన్ని గుర్తించేందుకు, మరణంకు వాస్తవ కారణం గురించి మరింత పరిశోధనలు కోసం మరణ విచారణాధికారి వద్దకు తరలించారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..