ఏప్రిల్ 28న వస్తున్నక్వాంటికో మూడో సీజన్‌తో ప్రియాంకచోప్రా
- February 13, 2018ముంబై : కొన్ని రోజులుగా స్క్రీన్‌పై కనిపించని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో ఆడియెన్స్‌ను పలకరించనుంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో మూడో సీజన్‌తో తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నది ప్రియాంక. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ పాత్రలో నటించిన ‘క్వాంటికో’ మూడో సీజన్ ఏప్రిల్ 28 నుంచి ప్రసారం కానుంది. ఇండియాలో ఏప్రిల్ 28 నుంచి ప్రతీ శనివారం రాత్రి 9గంటలకు స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ హెచ్డీ ఛానళ్లలో క్వాంటికో ప్రసారం కానుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం