తాగుబోతు తమ్ముడిని పోలీసులకు అప్పగించిన అన్నయ్య
- February 22, 2018కువైట్ : పీకలదాకా తాగి నానా యాగీ చేస్తున్న తమ్ముడి వీరంగాన్ని భరించలేకపోయాడా అన్నయ్య తన సోదరుడిని నేరుగా జహ్రా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి పోలీసులకు అప్పగించారు. తన సోదరుడు నిత్యం తాగి వచ్చి తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని పలుమార్లు దాడి చేస్తున్నాడని ఆరోపించాడు మరియు మద్యం సేవించి ఇంట్లోని విలువైన సామానులను నాశనం చేస్తున్నాడన్నారు. కేసు నమోదు చేసుకొని మద్యం ఏ విధంగా నిందితుడికి లభిస్తుందో విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!