మహిళలకు తెలంగాణ సర్కార్ మరో కానుక
- March 19, 2018మహిళలకు తెలంగాణ సర్కార్ మరో కానుక ప్రకటించింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయాన్ని లక్ష 116 రూపాయలకు పెంచింది. దీనిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. పేద కుటుంబాలకు ఎంతో ఆసరగా నిలుస్తున్న ఈ పథకం తనకెంతో సంతృప్తి ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు. కల్యాణ లక్ష్మితో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిందన్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!