'ఐ యామ్ బ్యాక్' ... ఆర్నాల్డ్
- April 15, 2018కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ 'ఐ యామ్ బ్యాక్' అంటూ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. ''మెసేజ్లు, ఫోన్ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాడు. తాను బావున్నాను అని అందరికీ తెలియజేసేందుకు ఓ వీడియో మెసేజ్ పంపాడు. ప్రస్తుతానికైతే ఐ యామ్ గుడ్. నాకు మంచి డాక్టర్స్, నర్స్ ఉన్నారు. వాళ్లు బాగా కేర్ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్'' అని పేర్కొన్నారు ఆర్నాల్డ్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..