ఒమన్ హౌస్ ఫైర్: వలసదారుడి మృతి
- April 17, 2018మస్కట్: ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సలాలాలో ఈ ఘటన జరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్ స్పందించి మంటల్ని ఆర్పివేయగలిగినా, బాధితుడ్ని రక్షించలేకపోయినట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. సంఘటన గురించి సమాచారం అందుకోగానే అక్కడికి రెస్క్యూ మరియు అంబులెన్స్ టీమ్ చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు చెప్పారు. అల్ వాడి ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడ్ని ఆఫ్రికా జాతీయుడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు