బంగారం షాపులకు అక్షయ తృతీయ శోభ
- April 17, 2018మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. అందులోనూ లక్ష్మి దేవి పండుగైన అక్షయ తృతీయ రోజైతే.. కొంచెమన్నా బంగారం కోనుక్కోవాలనుకుంటరు. అక్షయ తృతీయను ఈసారి ముందే మొదలువెట్టారు హైదరాబాదీలు. . ఇక సేల్స్ పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, కలర్ ఫుల్ లైటింగ్స్, రకరకాల పూలతో బంగారం షాపులన్నీ పెళ్లి మండపాళ్లా తయారయ్యాయి. మన్నేపల్లి జ్యూలరీ ప్రత్యేకించి అక్షయతృతీయ సందర్భంగా ఫ్యాషన్ వాక్ ని కూడా ఏర్పాటు చేశారు .. మోడల్స్ రాంప్ వాక్ .. అక్షయతృతీయ అంతా సందడి సందడిగా మారింది.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..