మలయాళంలో 'బిగ్‌బాస్'.. వ్యాఖ్యతగా మోహన్‌లాల్.!
- April 18, 2018టీవీ రియాల్టి షో 'బిగ్‌బాస్' భారత్‌లో మంచి ఆదరణ దక్కించుకుంది. సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో క్రమేసి ఇతర భాషలకూ విస్తరించింది. తాజాగా మలయాళంలోనూ 'బిగ్‌బాస్'ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షో నిర్వాహకులు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!