ఇల్లీ పై వస్తున్న అనుమానం నిజమేనా..!
- April 18, 2018గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. నిత్యం అభిమానులతో టచ్లోవుండే ఈ అమ్మడు, ఈసారి ఆమె సీక్రెట్ పిక్‌ని బయటపెట్టాడు ఆస్ట్రేలియాకి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్. ఇప్పటికే ఇలియానా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె తల్లి కాబోతుందంటూ మరో గాసిప్ స్ప్రెడ్ అవుతోంది. ఇందుకు కారణాలు చాలానే వున్నాయి.
రైడ్ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకి వచ్చినప్పుడు ఇల్లీ.. ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసిందంటూ బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికితోడు ఇలియానా ప్రియుడు ఆండ్రూ నీబోన్ రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ని పోస్ట్ చేశాడు. బాత్ టబ్‌లో కాఫీ తాగుతూ ఇలియానా ఒంటరిగా తియ్యని అనుభవంతో సేద దీరుతోందా? అంటూ వెరైటీ కామెంట్ పెట్టాడు. దీంతో అందరిలోనూ అనుమానాలు మళ్లీ మొదల య్యాయి. మొత్తానికి గ్లామర్ ఇండస్ర్టీలో పెద్దగా సినిమాల్లేకపోయినా ఏదోవిధంగా తన గురించి తానే సీక్రెట్‌ని బయటపెట్టుకుంటోంది ఈ అమ్మడు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్