డిజె అవిసి మరణంలో 'నేర' కోణం లేదు: ఆర్ఓపి
- April 26, 2018మస్కట్: స్వీడిష్ ఇడిఎం డిజె అవిసిల్ మృతి వెనుక నేర పూరిత కోణం లేదని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది. ఒమన్‌లో గత శుక్రవారం డిజె అవిసి హఠాన్మరణం చెందిన సంగతి తెల్సిందే. అవిసి మృతదేహానికి రెండుసార్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. డిజె అవిసి అసలు పేరు టిమ్ బెర్గ్లింగ్. అవిసి మృతి పట్ల సంతాపం తెలియజేసినవారికి, కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా వుంటామని ప్రకటించినవారికి డిజె అవిసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది అవిసి కుటుంబం. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (ఇడిఎం) సహచరులు, తమ సహచరుడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను చాటుకుంటున్నారు. స్టాక్‌హామ్‌లో అవిసి జన్మించారు. ఆయన జన్మస్థలంలో వేలాదిమంది ఆయన్ని గుర్తు చేసుకుంటూ పలు కార్యక్రమాల్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు