హైదరాబాద్ తో సిస్టర్ సిటీ అగ్రిమెంటుకు రెడీ
- April 26, 2018హైదరాబాద్ నగరంతో తాము సిస్టర్ సిటీ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు టెక్సాస్ రౌండ్ రాక్సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్ తెలిపారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని రౌండ్రాక్ సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్, సిటీ మేనేజర్ లార్లే హార్లీలు మంగళవారం నగరమేయర్ బొంతు రామ్మోహన్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన రౌండ్ రాక్ సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తల బృందం నగరంలో పెట్టుబడులకు అనుకూల రంగాలపై మేయర్‌తో చర్చించారు. ప్రధానంగా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, మరింత అధ్యయనం చేస్తామన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..