బ్లూ వేల్ సూసైడ్ రూమర్స్‌ని ఖండించిన దుబాయ్ పోలీస్
- April 27, 2018దుబాయ్:బ్లూ వేల్ గేమ్‌లో భాగంగా ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ పోలీసులు ఖండించారు. కుటుంబ సమస్యల కారణంగా గ్రేడ్ 10 స్టూడెంట్స్ అయిన బాలుడు, బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.ముహైస్నాహ్లోని యునైటెడ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన విద్యార్థులుగా వీరిని గుర్తించారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ ఆత్మహత్య గురించి మాట్లాడలేదని పోలీసులు స్పష్టం చేశారు. గత బుధవారం బాలుడి మృతదేహం అల్ కుసైస్లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ బయట కనుగొనబడింది. ఆరో ఫ్లోర్ నుంచి ఈ బాలుడు కిందికి దూకినట్లు విచారణలో తేలింది. కాగా బాలిక తన బెడ్రూమ్లో ఉరివేసుకుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్