మనామా:నజ్వాలో సీ ఫ్లోర్ క్లీన్ అప్
- April 27, 2018
మనామా:నజ్వా బౌలథామా నేచురల్ రిజర్వ్‌లో సీ ఫ్లోర్‌ని క్లీనప్ చేయడానికి క్యాంపెయిన్‌ని శనివారం ప్రారంభిస్తారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ (ఎస్‌సిఇ) ఈ క్లీన్ అప్ క్యాంపెయిన్‌ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్‌తో కలిసి నిర్వహిస్తోంది. అగ్రికల్చర్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ఏజెన్సీ, జనరల్ కోప్ట్ ఆర్డ్ డైరెక్టరేట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రొఫెషనల్ డైవర్స్ కూడా ఈ క్లీన్ అప్ క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. ఎస్‌సిఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ ముబారక్ బిన్ డయానా, మెరిటైమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఆవశ్యక్తను వివరించారు. డైవర్స్, సీ ఫ్లోర్ నుంచి చెత్తనీ, బ్యాన్ చేసిన ఫిషింగ్ ఎక్విప్‌మెంట్‌ననీ వెలికి తీస్తారని డాక్టర్ బిన్ డయానా చెప్పారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్‌లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం