గల్ఫ్‌ ఎయిర్స్‌ డ్రీమ్‌ ఆన్‌ ఎయిర్‌

గల్ఫ్‌ ఎయిర్స్‌ డ్రీమ్‌ ఆన్‌ ఎయిర్‌

మనామా: గల్ఫ్‌ ఎయిర్‌ తొలి బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ సీటెల్‌ నుంచి బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌ వైపు పయనమైంది. నేషనల్‌ ఎయిర్‌లైన్‌లో ఈ విమానాన్ని చారిత్రాత్మక ల్యాండ్‌ మార్క్‌గా భావిస్తున్నారు. తొలి గల్ఫ్‌ ఎయిర్‌ 787-9 విమానం ఎయిర్‌ లైన్స్‌ న్యూ లివరీ పెయింట్‌ చేయబడింది. 2018 బహ్రెయిన్‌ గ్రాండ్‌ పిక్స్‌ మీదుగా ఈ విమానం పయనించనుంది. ఫార్ములా 1 అభిమానులు, డ్రమెటిక్‌ ఏరియల్‌ డిస్‌ప్లేను ఛాంపియన్‌ షిప్‌ రేస్‌ ప్రారంభోత్సవానికి ముందు తిలకరించనున్నారు. 

Back to Top