కువైట్:బాలికకి ఫేక్ టీచర్ లైంగిక వేధింపులు
- April 27, 2018కువైట్: టైర్ రిపెయిర్మేన్ ఒకరు, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ టీచర్‌గా అవతారమెత్తి లైసెన్స్ లేని ఇన్స్టిట్యూట్లో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను రికార్డ్ చేశాడు కూడా. బట్టలు తొలగించి 9 ఏళ్ళ బాలికను వీడియోలో టీచర్ చిత్రీకరించినట్లు పౌరుడొకరు పోలీసులకు వివరించారు.పోలీసులు ఈజిప్టియన్ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తాను చిత్రీకరించిన వీడియో క్లిప్‌ని కూడా పోలీసులకు నిందితుడు చూపించాడు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..