బహ్రెయిన్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పో ప్రారంభం
- April 28, 2018మనామా:ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజీద్ బిన్ అలీ అల్ నౌమి, బహ్రెయిన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఈ ఎక్స్పో అంతటా మినిస్టర్ కలియతిరిగారు. వివిధ రకాలైన టెక్నికల్ స్పెషాలిటీస్, మెడికల్ ఎక్విప్మెంట్, కంప్యూటర్ టెక్నాలజీ, మల్టీమీడియా, మెఖాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ, వెల్డింగ్, డీజిల్ కార్స్, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్, ప్రింటింగ్ మరియు రీసైకిలింగ్, కమర్షియల్ స్టడీస్ వంటి విభాగాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. టెక్నికల్ మరియు ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడంలో మినిస్ట్రీ ప్రత్యేక చొరవ చూపుతోందని అల్ నౌమి చెప్పారు. అన్ని సెకెండరీ స్కూల్స్‌లో టెక్నికల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో వున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్