చిన్నారికి వేధింపులు: వలసదారుడి అరెస్ట్
- April 29, 2018మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, చిన్నారిని వేధించిన కేసులో ఓ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఇంకో వలసదారుడ్ని, సిటిజన్ని కూడా అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు వెల్లడించారు. ఫార్మ్కి నిప్పంటించిన కేసులో ఈ వలసదారుడ్ని, సిటిజన్నీ అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. చిన్నారిని వేధించిన వలసదారుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!