వైరల్ :చేతిలో డంబల్స్ పట్టుకుని టాప్ హీరో స్విమ్మింగ్

వైరల్ :చేతిలో డంబల్స్ పట్టుకుని టాప్ హీరో స్విమ్మింగ్

వేసవి  వచ్చింది  అంటే చాలు  ఆ తాపాన్ని తట్టుకునేందుకు  రకరకాల  మార్గాలు  అనుసరిస్తారు.సామాన్యుల  నుంచి  మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి  పరిస్థితి  ఇదే. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు  స్విమ్మింగ్‌ను ఆశ్రయించారు. స్విమ్మింగ్‌తో పాటు రకరాకల  వ్యాయామం చేస్తూ  ఎంతో ఉల్లాసంగా కనిపించారు.  దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టుకు 12 లక్షలకు మించి  వ్యూస్ వచ్చాయి.  

Back to Top