తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు..
- May 01, 2018
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు తెలియజేస్తోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 113 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
* పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో 74 పోస్టులు (42 ఏఈఈ, 32 జూనియర్ అసిస్టెంట్స్)
* ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుల పరిధిలో 30 పోస్టులు (17 జూ. అసిస్టెంట్స్, 13 జూ. అసిస్టెంట్ టైపిస్టులు)
* చక్కెర సంచాలకుల పరిధిలో 6 పోస్టులు (5 జూ. అసిస్టెంట్స్, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్)
* సహకార కమిషనర్ పరిధిలో 3 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
తాజా వార్తలు
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS







