తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు..
- May 01, 2018తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు తెలియజేస్తోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 113 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
* పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో 74 పోస్టులు (42 ఏఈఈ, 32 జూనియర్ అసిస్టెంట్స్)
* ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుల పరిధిలో 30 పోస్టులు (17 జూ. అసిస్టెంట్స్, 13 జూ. అసిస్టెంట్ టైపిస్టులు)
* చక్కెర సంచాలకుల పరిధిలో 6 పోస్టులు (5 జూ. అసిస్టెంట్స్, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్)
* సహకార కమిషనర్ పరిధిలో 3 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్