యూఏఈలో వర్షం: తగ్గిన ఉష్ణోగ్రతలు
- May 15, 2018సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు యూఏఈలోని పలు ప్రాంతాల్లో పడుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం దుబాయ్, అబుదాబీలోని షామ్, ఖోర్ ఖువైర్, అల్ నఖీల్, ఘాలియా తదితర ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉమ్ అల్ కువైన్‌లోని అల్ రప్ఫాలో కూడా వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్‌సిఎం తెలిపింది. వర్షం కారణంగా యూఏఈలో వాతావరణం ఆహ్లాదంగా మారింది. అత్యల్పంగా 17 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఈ వాతావరణం గురు, శుక్రవారాల్లో కూడా కొశ్రీనసాగే అవకాశముంది. సముద్ర తీర ప్రాంతాలు కొంత రఫ్‌గా వుండొచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు