తారక్‌కి జోడిగా తెలుగమ్మాయి!..
- May 27, 2018మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ మూవీకి సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ టాలీవుడ్లో వినిపిస్తోంది. తారక్ సరసన పూజాతో పాటు మరో హీరోయిన్గా అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి ఇషారెబ్బాని తీసుకున్నారట. ఇషారెబ్బా ఈ పేర్లో ఓ స్టైల్ ఉంది, మత్తు ఉంది. మరీ ఆమె పేరులోనే వైబ్రేషన్స్ ఉన్న ఈ పక్కాలోకల్ తారక్ సరసన నటించడం అదుర్సు అంటున్నారు ఇషా అభిమానులు.
రాయలసీయ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో ఓ సాంగ్‌కి తారక్‌తో కలిసి స్టెప్పులేస్తుందని మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు