జూన్ 14న 'జంబలకిడిపంబ' సినిమా విడుదల..
- May 27, 2018జంబలకిడి పంబ సినిమా పేరు చెప్పగానే ఈవీవీ.సత్యనారాయణ, నరేష్ చేసిన సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రీనివాస రెడ్డి కథానాయకుడు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సిద్ది ఇద్నాని కథానాయిక, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ కీలక పాత్రధారులు. జెబి. మురళికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం సమకూర్చాడు..ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సతీశ్ ముత్యాల, రచన, దర్శకత్వం జెబి.మురళికృష్ణ, నిర్మాతలు రవి, జోజో జోస్, శ్రీనివాస రెడ్డి. ఎన్, సహ నిర్మాత బి.సురేష్ రెడ్డి. ఇక ఈ మూవీ జూన్ 14వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు