తారక్‌కి జోడిగా తెలుగమ్మాయి!..
- May 27, 2018
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ మూవీకి సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. తారక్ సరసన పూజాతో పాటు మరో హీరోయిన్‌గా అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి ఇషారెబ్బాని తీసుకున్నారట. ఇషారెబ్బా ఈ పేర్లో ఓ స్టైల్ ఉంది, మత్తు ఉంది. మరీ ఆమె పేరులోనే వైబ్రేషన్స్ ఉన్న ఈ పక్కాలోకల్ తారక్ సరసన నటించడం అదుర్సు అంటున్నారు ఇషా అభిమానులు.
రాయలసీయ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో ఓ సాంగ్‌కి తారక్‌తో కలిసి స్టెప్పులేస్తుందని మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..