జూన్ 5, 6 తేదీల్లో తెలంగాణకు అతిధుల రాక!
- June 02, 2018తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి 5, 6 తేదీల్లో ప్రవేశించనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా క్యుములోనింబస్ మేఘాల కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇంకా సాధారణంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు