బహ్రెయిన్:వాటర్‌ గార్డెన్‌ రినోవేషన్‌ ఫస్ట్‌ ఫేజ్‌ పూర్తి

బహ్రెయిన్:వాటర్‌ గార్డెన్‌ రినోవేషన్‌ ఫస్ట్‌ ఫేజ్‌ పూర్తి

బహ్రెయిన్:క్యాపిటల్‌లో ప్రముఖ పార్క్‌ రినోవేషన్‌కి సంబంధించి తొలి ఫేజ్‌ పూర్తయ్యింది. సెకెండ్‌ ఫేజ్‌ వర్క్‌ త్వరలో ప్రారంభం కానుంది. క్యాపిటల్‌ సెక్రెటేరియట్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ మజెన్‌ అల్‌ ఉమ్రాన్‌ మాట్లాడుతూ, రినోవేషన్‌ కోసం మొత్తం 3.3 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ కేటాయించడం జరిగిందనీ, 296,000 బహ్రెయినీ దినార్స్‌ ఖర్చు చేశామనీ, పాత నిర్మాణాల్ని పూర్తిగా కూల్చి, కొత్త నిర్మాణాల్ని చేపడుతున్నామని తెలిపారు. సెకెండ్‌ ఫేజ్‌కి సంబంధించిన టెండరింగ్‌ పనులు జరగాల్సి వుందనీ, 2019 మధ్య నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి 30 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారాయన. 

Back to Top