మస్కట్:మాస్క్ మినారెట్ కూలి చిన్నారికి గాయాలు
- June 12, 2018
మస్కట్: హలాత్ అల్ ఖహైల్ మాస్క్కి సంబంధించిన ఓ మినారెట్ కూలడంతో 12 ఏళ్ళ చిన్నారి గాయపడ్డాడు. కోస్టల్ టౌన్ సహామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ బతినా గవర్నరేట్‌లో వుంది ఈ ప్రాంతం. ఈ ఘటనలో చిన్నారి మెదడుకి గాయమయ్యింది. ప్రస్తుతం గాయపడ్డ చిన్నారికి పెడియాట్రీషియన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే వున్నా, నిలకడగా వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మాస్క్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







